DEVOTEES: విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:13 AM
సత్యసాయిబాబా శత జ యంతి ఉత్సవాల సంద ర్భంగా పేద విద్యార్థుల కు రూ.4లక్షలు విలువ చే సే సైకిళ్లను, దివ్యాం గుల కు వీల్ చైర్లను, మహి ళలకు కుట్టుమిష న్లు లండనకు చెందిన స త్యసాయి బాబాభక్తులు చంద్రసోదా, అనిల్‌సోదా, యాస్, గంట్రా సమకూ ర్చారు. వాటిని ఆదివారం స్థానిక ఆర్డీటీ కార్యాల యంలో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో పంపిణీచేశారు.
కొత్తచెరువు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శత జ యంతి ఉత్సవాల సంద ర్భంగా పేద విద్యార్థుల కు రూ.4లక్షలు విలువ చే సే సైకిళ్లను, దివ్యాం గుల కు వీల్ చైర్లను, మహి ళలకు కుట్టుమిష న్లు లండనకు చెందిన స త్యసాయి బాబాభక్తులు చంద్రసోదా, అనిల్‌సోదా, యాస్, గంట్రా సమకూ ర్చారు. వాటిని ఆదివారం స్థానిక ఆర్డీటీ కార్యాల యంలో సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో పంపిణీచేశారు. అదేవిధంగా మహిళలకు గృహోప కరణాలకు ఉపయోగపడే వంట సామగ్రిని అందజేశారు. విద్యార్థులకు ఆటవస్తువులు, దుస్తులు, క్రీడాసామగ్రి, పుట్టపర్తి మండల పరిధిలోని ఎనుములపల్లి ఉన్నతపాఠశాలకు 30 కుర్చీలను అందజేశారు. ఉపాధ్యా యులు లక్ష్మీనారాయణ, సేవాదళ్‌సభ్యులు ఈశ్వరప్ప, సాయిరామిరెడ్డి, ఆదినారాయణ, కేశవరెడ్డి, నాగభూషణ, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....