అండర్ 19 ఆసియా కప్‌నకు సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. కాగా ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలాశ్ తల్లి అమిత స్పందించారు. అతి త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ కోసం గురువారం అట్టహాసంగా మెగా వేలం జరిగింది. స్టార్ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 73 స్లాట్లకు జరిగిన వేలం...
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో మోదీని భారత జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా...
పురుషుల జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీ శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుం ది. తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ఆతిథ్య భారత్ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో...
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షి్‌ప్స రజత పతక విజేత తన్వీ శర్మ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్ నవోమి ఒకుహరాకు తన్వీ షాకిచ్చింది...
ఎయిరిండియాపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర అసహనం వ్యక్తంజేశాడు. బుధవారం రాత్రి 7.25కి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (ఐఎక్స్ 2884) విమానంలో గువాహటినుంచి అతడు...
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్ కావడంతో హెడ్ కోచ్ గౌతమ్ గం భీర్‌పై విమర్శలు వెల్లువెత్తా యి. అయితే బీసీసీఐ గంభీర్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. గంభీర్‌పై హడావుడిగా ఎటువంటి...
హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివర్లో సెల్వం కార్తీ చేసిన గోల్‌తో భారత హాకీ జట్టు ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది....
ఖేలో ఇండియా వర్సిటీ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. గురువారం బికనీర్‌లో జరిగిన ఈ పోటీల్లో ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో...