శ్రీజేష్ మళ్లీ దరఖాస్తు
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:52 AM
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ పోస్టు కోసం మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు...
న్యూఢిల్లీ: భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ పోస్టు కోసం మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. గత డిసెంబరుతో శ్రీజేష్ కాంట్రాక్ట్ ముగిసింది. అయితే, తాజాగా కోచ్ కోసం ప్రకటన వెలువడగానే దరఖాస్తు చేశాడు. మరో అరడజను మంది కూడా పోటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం