టీ20 క్రికెట్లో 249 పరుగుల భారీ స్కోరు చేసినా.. ప్రత్యర్థి లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తే బౌలింగ్ వైఫల్యం కాక మరేంటి? వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఇదే ప్రశ్న సంధించాడు.
వెస్టిండీస్‌పై జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 250 పరుగుల టార్గెట్‌ను విండీస్ సులువుగా ఛేదించేసింది. అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 250 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో హోప్‌తో పాటు విండీస్ జట్టు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
వెస్టిండీస్‌పై రెండో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సంజు.. 21 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. తద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది.
భారత్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందే ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పాకిస్థాన్‌తో తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్లతో ఓడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లంక 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది.
దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇక్కట్లలో పడింది.
ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార వన్డేలోనూ భారత్ ‘ఎ’ నిరాశపర్చింది.
ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు పయనం ముగిసింది.