Home » Sports » Cricket News
భారత జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 22న మొదలయ్యే న్యూజిలాండ్ టూర్లో భాగంగా భారత్ ఐదేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనుంది....
లెఫ్టామ్ స్పిన్నర్ తన్మయ్ బలోడా (6/32) ఆరు వికెట్లతో చెలరేగడంతో భారత్ అండర్-19 జట్టుతో సోమవారం..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త కొత్త టోర్నీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ లీగ్ తరహా లో గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించింది. అయితే ఐసీసీ ఆలోచనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
కెనడా సూపర్ 60 సీజన్-2 తుదిపోరులో టొరంటో సిక్సర్స్ ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. వాంకోవర్ యాంకర్స్తో జరిగిన మ్యాచ్ లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ భవిష్యత్తు సవాళ్లపై దృష్టి సారించాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి కూడా అభిషేక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ తాము ఉన్నట్టుగా లేడని ఈ యంగ్ ప్లేయర్ పేర్కొన్నాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ ఫైన్ విధించింది. భారత్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, విండీస్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించినట్టు ప్రకటించింది.
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో ఇవాళ(సోమవారం) మొదలైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పదునైన బంతులు విసురుతూ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీకి భారత జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్, టీమిండియా వెటరన్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు.
పేసర్ ముకేశ్ కుమార్ (6/33) నిప్పులు చెరగడంతో.. ఇరానీ కప్ను రెస్టాఫ్ ఇండియా సొంతం చేసుకొంది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో...
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇచ్చిన సలహా అమూల్యమని వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ వెల్లడించాడు...