శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:26 AM
భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం తక్షణం ఎత్తివేసింది...
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం తక్షణం ఎత్తివేసింది. గతేడాది కేసీఏ పరువుకు భంగం కలిగించే విధంగా శ్రీశాంత్ వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటుపడింది. అయితే, బేషరతుగా క్షమాపణలు కోరడంతో.. బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!