Home » Sports » Cricket News
ఇటీవలే టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ను టీమిండియా కొత్త సారథిగా ఎంపిక చేశారు. అయితే ఈ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గిల్ తెలిపాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని, తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించాడు. అయితే, తానెప్పుడూ వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతానని, అలాగే గతంలో ఏం సాధించాననేది అప్రస్తుతమని అన్నాడు.
టీమిండియా ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తమ కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు సాధించారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన వీరిద్దరూ బుధవారం నాడు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.
దుబాయ్‌లో రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండంతో..
ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకేయులు విసిరన బంతుల్ని పచ్చడి కింద కొట్టేశాడు. అటు, తిలక్ వర్మ సైతం విరుచుకుపడ్డాడు. సంజు, చివర్లో అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
దుబాయ్‌లో జరుగుతున్న 2025 ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
లార్డ్స్ టెస్ట్‌లో ఎదురీదుతోంది టీమిండియా. నాలుగు రోజులు దుమ్మురేపిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. మన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు కేఎల్ రాహుల్. అతడి తప్పేమీ లేకపోయినా చాలా మంది అభిమానులు నీదే మిస్టేక్ అంటూ స్టార్ బ్యాటర్‌ను తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే..
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 కోసం ప్లేయర్ల ఆక్షన్ ప్రక్రియ మొదలైంది. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వేలం జరుగుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..