భారత్ పాక్ మ్యాచ్‌కు 45 కోట్ల వీక్షణలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:54 AM
టీ20 వరల్డ్‌క్‌పలో హైలైట్ అనదగ్గ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వీక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌కు...
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో హైలైట్ అనదగ్గ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వీక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌కు జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వీక్షణలు లభించాయి. ఈ మ్యాచ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు తమ మొబైల్, స్మార్ట్ టీవీ ఇతర డివైజ్‌లకు అతుక్కుపోయారు. అయితే భారత్‌తో యూఎ్‌సఏ మ్యాచ్‌కు 26 కోట్లు, నమీబియా మ్యాచ్‌కు 24 కోట్ల వీక్షణలు మాత్రమే లభించాయి.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్