Home » Sports » Cricket News
భారత్‌తో జరిగిన రెండో టీ20లోనూ అఫ్ఘానిస్థాన్ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్ సంజూ శాంసన్ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకోగా...
భారత మహిళల జట్టు స్పిన్నర్ శ్రీచరణి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో కెరీర్లోనే...
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆటగాడిగా జింబాబ్వే వెటరన్ బ్రెండన్ టేలర్ రికార్డు నెలకొల్పాడు...
వెస్టిండీ్‌సతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం బుధవారం జాతీయ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇందులో గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు...
పురుషుల జట్టు తరహాలోనే భారత మహి ళల టీమ్‌కూడా ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు మొ హిసిన్ నఖ్వీ నుంచి ఆసియాకప్‌ను...
ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టిన భారత్.. మహిళల టీ20 ఆసియాకప్ విజేతగా నిలిచింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), స్మృతీ మంధాన (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) దూకుడైన...
డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. షేర్ ఎ పంజాబ్ లీగ్‌లో చూపిన ఫామ్‌ను అఫ్ఘాన్‌పైనా ప్రదర్శించాడు. పేస్, స్పిన్ తేడా లేకుండా బాదుడే లక్ష్యంగా సాగిన అతడి...
వెస్టిండీస్‌తో ఈనెల 27 నుంచి జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం మరో రెండు రోజుల్లో భారత జట్టును ప్రకటించనున్నారు...
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి కేవలం ఒక్కరిపైనే ఉంది. అతడే...
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సోమర్సాల్ట్ వేసి మరీ తలకిందులుగా స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇదంతా ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ వీడియో అని కాసేపటికే తేలిపోయింది.