Share News

సంజూకు చోటుండదా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:51 AM

సఫారీలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా దించుతున్నట్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ చెప్పాడు. అలాగే మ్యాచ్‌లో కిషన్‌ కీపింగ్‌ చేస్తాడని...

సంజూకు చోటుండదా?

సఫారీలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా దించుతున్నట్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ చెప్పాడు. అలాగే మ్యాచ్‌లో కిషన్‌ కీపింగ్‌ చేస్తాడని తెలిపాడు. అంటే.. అమెరికాతో ఈనెల 7న జరిగే ప్రపంచ కప్‌ ప్రారంభ మ్యాచ్‌కు భారత తుది జట్టులో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కదన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో టీ20 సిరీ్‌సలో సంజూ శాంసన్‌ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 02:51 AM