ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో..
డిసెంబర్ 4న సూపర్ మూన్ కనిపించనుంది. కోల్డ్ మూన్‌గా కూడా పిలుచుకునే ఇది 2025లో చివరి సూపర్ మూన్. సాధారణం కంటే మరింత నిండుగా, ప్రకాశవంతంగా కనిపించి ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని అందించనుంది.
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ వ్యక్తి స్టైల్‌గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్‌ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
విమానంలో చాపపై పడుకుని జర్నీని ఎంజాయ్ చేసిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకోసం తాను ఫాలో అయిన ట్రిక్ ఏమిటో కూడా సదరు యువకుడు తెలిపాడు. దీంతో, నెట్టింట ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇక్కడ మీకు రెండు ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. టేబుల్‌పై సాసర్ ఉంది. అతడి పక్కనే ఓ పెద్ద గొడుగు ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఈ రెండు చిత్రాల్లో 3 తేడాలున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు మీరూ ప్రయత్నించండి..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
యూపీలో ఓ యువకుడు తన అభ్యుదయ భావాలను చాటుకున్నాడు. పెళ్లి వేదికపై రూ.31లక్షల కట్నాన్ని వద్దని తిరస్కరించాడు. దీంతో, అతడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
చైనాకు చెందిన డెంగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట కడుపునొప్పితో హాస్పిటల్‌కు వచ్చాడు. నిరంతరంగా కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుండటంతో టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు స్కానింగ్ చేసి అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు.