• Home » Prathyekam

ప్రత్యేకం

అదృష్టం అంటే వీళ్లదే.. వరదల్లో చుట్టూ అంతా నాశనమైనా..

అదృష్టం అంటే వీళ్లదే.. వరదల్లో చుట్టూ అంతా నాశనమైనా..

అదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలు రెండు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నిజంగా అదృష్టం అంటే వీళ్లదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తొమ్మిదేళ్ల పాటు డబ్బులు దాచి ఆ మహిళ ఏం చేసిందంటే..

తొమ్మిదేళ్ల పాటు డబ్బులు దాచి ఆ మహిళ ఏం చేసిందంటే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తొమ్మిది సంవత్సరాల పాటు దాచిన డబ్బుతో ఎవ్వరూ ఊహించని పని చేసి కుటుంబ సభ్యులను సర్‌ప్రైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాఖీ కట్టేసిన ఫ్లైట్ అటెండెంట్లు.. యువకుడి గగ్గోలు.. వీడియో వైరల్

రాఖీ కట్టేసిన ఫ్లైట్ అటెండెంట్లు.. యువకుడి గగ్గోలు.. వీడియో వైరల్

నేడు దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడికి విమానంలో ఎదురైన అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చిట్టి చెల్లికి అండగా బుజ్జి అన్నయ్య.. ఇదే అసలైన రాఖీ గిఫ్ట్.. అంటూ నెటిజన్ల కామెంట్లు

చిట్టి చెల్లికి అండగా బుజ్జి అన్నయ్య.. ఇదే అసలైన రాఖీ గిఫ్ట్.. అంటూ నెటిజన్ల కామెంట్లు

తనకు రక్షణగా నిలుస్తాడని సోదరుడి చేతికి సోదరి.. రక్షాబంధన్ రోజున రాఖీ కడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను అనేకం చూస్తుంటాం. అయితే.. ఓ బాలుడు వర్షంలో తడుస్తూ.. బురదలో నడుస్తూ.. చిట్టి చెల్లికి రక్షణగా నిలిచాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. నిజమైన రాఖీ కానుక అంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు...

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

భూమి మీద నూకలు ఉంటే ఎంత పెద్ద ఆపద నుంచి అయినా రెప్పపాటులో బయటపడతాం. ఎలాగైనా బతికేస్తాం అనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

బ్రిడ్జ్‌ మీద రైల్వే ట్రాక్‌పై ఒంటె చిక్కుకుపోయింది. దీనిని స్థానికులు, జేసీబీ సాయంతో ట్రక్‌పై నుంచి పక్కకు తీసి.. ఒంటె ప్రాణాలు కాపాడారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. అయితే అసలు ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? రక్షాబంధన్‌ చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం..

లక్ష చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు జార్ఖండ్ ప్రజల కంకణం!

లక్ష చెట్లకు రాఖీలు.. ప్రకృతి పరిరక్షణకు జార్ఖండ్ ప్రజల కంకణం!

రక్షాబంధన్ సందర్భంగా జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రజలు సుమారు లక్ష చెట్లకు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రకృతిని నిత్యం పరిరక్షిస్తామని హామీ ఇస్తున్నారు.

తుపాకీ వదిలి.. రాఖీలతో కొత్త జీవితం.!

తుపాకీ వదిలి.. రాఖీలతో కొత్త జీవితం.!

ఏళ్ల తరబడి దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు రంగురంగుల దారాలు, మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి. ఒకప్పుడు హింసాత్మక జీవితాన్ని గడిపిన వారు.. ఇప్పుడు శాంతి, గౌరవం, స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.

బంగారు, వెండి నగల బ్యాగ్ కొట్టేసిన శునకం..

బంగారు, వెండి నగల బ్యాగ్ కొట్టేసిన శునకం..

కుమారుడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ బంగారు నగల బ్యాగ్ మాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బ్యాగ్ చోరీ చేసిన దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారికి షాకింగ్ విషయం కనిపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి