మధుమేహుల కోసం తాజాగా ‘అవిక్లి’ అనే ఒక కొత్త తరం మందు అందుబాటులోకొచ్చింది. వారానికోసారి తీసుకునే ఈ ఇంజెక్షన్‌తో రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవకుండా నిరంతరం...
మితిమీరిన ప్రొటీన్ షేక్స్ స్టిరాయిడ్ల కంటే వేగంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. శరీరానికి ప్రొటీన్ అవసరాన్ని అంచనా వేయకుండా నచ్చినంత ప్రొటీన్ పౌడర్లను తీసుకోవడం ప్రమాదకరమని...
ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగుతాం! కానీ రక్తంలో చక్కెర మోతాదులు రోజంతా స్థిరంగా కొనసాగాలంటే, పరగడుపున గుడ్లు తినాలి. ఎందుకంటే...
అత్యంత ఎక్కువ పురుగుమందుల అవశేషాలను కలిగి ఉండే పండు స్ట్రాబెర్రీ. మిగతా పండ్లలా వీటిని కడిగి...
వెక్కిళ్లు ఎంతకూ ఆగకపోతే, రెండు చూపుడు వేళ్లూ రెండు చెవుల్లో పెట్టుకుని 7 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. దీంతో వేగస్ నాడి మీద...
కొన్ని అలవాట్లు కడుపుబ్బరాన్ని పెంచుతాయి. అవేంటంటే...
‘‘నాది ఝార్ఖండ్‌లోని సైరెకెలా-ఖార్సవా జిల్లాలో రాంచికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోలాదిహ్ అనే చిన్న గ్రామం. చిన్నప్పుడే నాకు ధనంజయ్ మహతోతో వివాహమైంది.
‘విస్మయా మోహన్‌లాల్... వెండితెరపై మరో వారసురాలు. మోహన్‌లాల్ తనయగా ఆమెకు వేదిక ఎప్పటినుంచో సిద్ధంగా ఉంది. కానీ ‘స్టార్ కిడ్’ ముద్రను దాటి... అసిస్టెంట్ డైరెక్టర్‌గా...
వానాకాలంలో తరచూ ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యలనుంచి బయటపడాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...