Share News

ప్రవేశద్వారం వద్దే పాజిటివ్‌ వైబ్స్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:47 AM

అతిథులు ఇంట్లోకి రాగానే చూసే మొదటి చోటు ప్రధాన ద్వారం. దానిని అందంగా తీర్చిదిద్దడం వల్ల ఇంటికి వచ్చే వారికీ, మీకు కూడా ఎంతో ఉత్సాహం లభిస్తుంది.

ప్రవేశద్వారం వద్దే పాజిటివ్‌ వైబ్స్‌

అతిథులు ఇంట్లోకి రాగానే చూసే మొదటి చోటు ప్రధాన ద్వారం. దానిని అందంగా తీర్చిదిద్దడం వల్ల ఇంటికి వచ్చే వారికీ, మీకు కూడా ఎంతో ఉత్సాహం లభిస్తుంది.

నేమ్‌ ప్లేట్స్‌: పాతకాలం నాటి చెక్క పలకలపై చేతితో రాసిన పేర్లు మట్టితో చేసిన నేమ్‌ ప్లేట్లు ట్రెండీగా ఉంటాయి.

డోర్‌మ్యాట్స్‌: కేవలం నలుపు, గోధుమ రంగులే కాకుండా సరదా కోట్స్‌ ఉన్న మ్యాట్స్‌ వాడండి.

తోరణాలు: ప్లాస్టిక్‌ తోరణాల కంటే వెదురుతో చేసినవి లేదా గ్లాస్‌ వర్క్‌ ఉన్న క్లాత్‌ తోరణాలు తలుపులకు గొప్ప కళను ఇస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 12:47 AM