Share News

ప్రశ్నలకు విసుక్కోవద్దు

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:49 AM

పిల్లలు అడిగే ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు వారి మెదడు ఎదుగుదలకు సంకేతాలు. వారిని ఎలా ప్రోత్సహించాలంటే..

ప్రశ్నలకు విసుక్కోవద్దు

పిల్లలు అడిగే ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు వారి మెదడు ఎదుగుదలకు సంకేతాలు. వారిని ఎలా ప్రోత్సహించాలంటే..

విసుక్కోవద్దు: పిల్లలు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి వింతగా ఉన్నా, వాటిని అగౌరవపరచకండి. ‘భలే అడిగావే’ అని మెచ్చుకోవడం ద్వారా వారిలో ఉత్సాహం పెరుగుతుంది.

పరిశోధన అలవాటు: ప్రతిదానికీ మీరే సమాధానం చెప్పేయకుండా ‘పద దీని గురించి పుస్తకంలో చూద్దాం లేదా గూగుల్‌లో వెతుకుదాం’ అని చెప్పి వారితో కలిసి సమాచారం సేకరించండి.

ఆలోచనను ప్రేరేపించండి: ‘ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది?’ అని పిల్లలు అడిగితే ‘నీకు ఏమనిపిస్తోంది’ అని తిరిగి అడగండి. ఇది వారి సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంచుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 12:49 AM