తెలంగాణ ప్రజలు ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకొనే బతుకమ్మ సంబురాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు...
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్సిరీస్ల వివరాలు...
ముఖం తాజాగా కాంతివంతంగా మెరిసేందుకు పాటించాల్సిన చిట్కాలివే...
వంటగదిలో సింక్ ముందు నిలబడి గిన్నెలు తోమేటప్పుడు దుస్తులపై డిటర్జెంట్ చుక్కలు పడడం, నీళ్లు చిందడం సాధారణం. అలాకాకుండా పాటించాల్సిన చిన్న చిట్కాలివే...
తీపి, పులుపు కలగలిసిన రుచితో నోరూరించే కమలాలను ఇష్టపడని వారుండరు. అలాంటి కమలాలతో జామ్, షర్బత్, క్యాండీ, కేక్లాంటి ఎన్నో రకాలు తయారుచేస్తుంటాం. ఇవికాక ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే విభిన్న రుచులు మీ కోసం...
ఉసిరిని కాయనుకుంటే కాయ, పండనుకుంటే పండు, కూరగాయనుకుంటే కూరగాయ. ‘భోజన కుతూహలం’ గ్రంథం ఉసిరికాయను కరక్కాయతో సమాన గుణాలు కలిగిన ద్రవ్యంగా పేర్కొంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ...
వాతావరణంలో తేమ పెరిగినప్పుడు, వేసుకునే మేక్పలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి జిడ్డు పెరిగే అవకాశం లేని లైట్వెయిట్ మేక్పనే ఎంచుకోవాలి.
ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకునిచ్చే తల్లిగా గౌరీ దేవిని ‘బతుకమ్మ ’ పేరుతో ఆరాధిస్తారు. రోజుకో రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోతుంది.
ఒకరు ప్రాచీన గ్రీకు కావ్యాలకు ఆధునిక కవితా రూపాన్నిచ్చి విశ్వ సాహిత్యాన్ని పరవశింపజేశారు. మరొకరు అంతర్జాతీయ చట్టాలనే అస్త్రాలుగా మలచి అణచివేతకు గురైన కోట్లాదిమందికి న్యాయం అందించారు.
దుర్గాదేవి సప్త మాతృకలను కన్న తల్లి. ముల్లోకాలకు మూలమైన తల్లి. ఆమె దయ అనంతమైనది. రూపాలూ అనంతమైనవే. మహర్షులు వాటిలో వెయ్యి రూపాలను ‘లలితా సహస్రనామావళి పేరుతో ఒక్క చోటికి చేర్చగలిగారు.