వానల్లో... సౌకర్యంగా ఉండే దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం! మరీ ముఖ్యంగా నేల మీద జీరాడుతూ తడిచే వీల్లేని దుస్తులను ఎంచుకుంటూ ఉంటాం. ‘వన్ పీస్ డ్రస్’ ఆ కోవకు...
వినాయక చవితి మనల్ని ప్రకృతికి, తద్వారా ఆరోగ్యానికి దగ్గర చేసే పండుగ. ముఖ్యంగా వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఆరోగ్య ప్రదాయకాలు. వీటిలో ప్రతి దానికీ తనదైన...
వినాయక చవితి పండుగ రోజున ఇంట్లో పాలవెల్లిని ఏర్పాటు చేసి దాని కింద గణపయ్యను కూర్చోబెట్టి పూజ చేస్తుంటాం. ఈ పాలవెల్లిని సులువుగా అందంగా ఎలా అమర్చాలో చూద్దాం...
భౌగోళిక ఎల్లలు, సంస్కృతులు, రంగులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొలువవుతున్న శ్రీ గణపతి విశేషాలు....
గణపయ్యకు గన్నేరు, జిల్లేడు, మల్లె, ఎర్ర మందారం, శంకు, పారిజాతం, చంప, చామంతి పూలు ప్రీతికరం. వీటితో సులువుగా పూలమాలలు ఎలా తయారుచేయాలో చూద్దాం...
వినాయక చవితి పండుగ రోజున గణేశుడికి నైవేద్యంగా సమర్పించే కుడుములు, మోదకాలను కర్ణాటకలో విభిన్నంగా ఎలా తయారుచేస్తారంటే...
స్వామివారి ప్రాచీన రూపం వెనుక దాగున్న ఆధునిక లైఫ్స్టైల్, మేనేజ్మెంట్ సూత్రాల విశ్లేషణ ఇది. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఆ లంబోదరుడి...
కొట్టొచ్చినట్టు కనిపించే ఆహార్యం... అలనాటి సినీ సౌందర్యం... మురిపించే ఆ పాత రూపం... ‘80వ దశకం ట్రెండ్’ ఇప్పుడు అంతర్జాలాన్ని ఊపేస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు... సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు...
నారింజ తొక్కల్లో డీ-లిమోనేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మురికి, దుమ్ము, జిడ్డు మరకలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నారింజ తొక్కలతో లిక్విడ్ తయారుచేసి దాంతో ఇల్లు, ఫర్నిచర్ తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
మనం రోజూ వాడే వస్తువులు చూడడానికి బాగానే ఉన్నాయని ఏళ్లు గడిచినా మార్చకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వివరాలు... దువ్వెనలు, హెయిర్ బ్రష్లను ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినప్పటికీ తలలో ఇన్ఫెక్షన్లను కలిగించి శిరోజాలు రాలడానికి కారణమవుతుంటాయి.