జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం తాను 9 మందిని చంపించానని ఆయన చెప్పారు. బిహార్‌లో రానున్న మండలి ఎన్నికల్లో తన ప్రత్యర్థి నీరజ్ కుమార్‌ను నిలబెట్టడంతో పార్టీ నాయకత్వపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇంటర్నెట్ వినియోగం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఈ హక్కు పిల్లలందరికీ వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈరోజు (శనివారం) ముగ్గురు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులూ మరణించటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇంటర్నెట్ను ఉపయోగించుకోవడం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు కూడా వారి వయసుతో సంబంధం లేకుండా ఈ హక్కు ఉంటుందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 'సర్'కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో డీఎంకే కీలక సమావేశానికి సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే.స్టాలిన్ అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు.
బాలివుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌కు చెందిన జుహూ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) చర్యలు తీసుకుంది.
ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక మహారాష్ట్ర రైతులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీరికి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోతైన కాలువలో పడిపోయింది.
ఢిల్లీ హైకోర్టు వద్ద ఫుట్‌పాత్‌లు, రోడ్డు దాటే క్రాసింగ్‌లు ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా సదుపాయాలు కల్పించకపోతే తామే ధర్నాకు దిగుతామని హెచ్చరించింది.
మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి పోరాడుతున్నందుకు భారత్‌లో యువత వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక సమర్పించిన యూఎన్ ప్రతినిధి గినా రొమెరోకి భారత్ కౌంటర్ ఇచ్చింది.