• Home » Lifestyle » Travel

టూరిజం

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో బెంగళూరుకు వెళ్తున్నారా? ఇవి మిస్ కావొద్దు

వేసవిలో బెంగళూరుకు వెళ్తున్నారా? ఇవి మిస్ కావొద్దు

వేసవిలో బెంగళూరులోని పచ్చని పార్కులు, సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నగర హడావిడికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి నంది హిల్స్ వంటి ప్రదేశాలు ఉత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి.

జెన్ Z 'స్లో ట్రావెల్' ట్రెండ్.. లగ్జరీ కంటే లోకల్ లైఫ్‌కే ప్రాధాన్యం

జెన్ Z 'స్లో ట్రావెల్' ట్రెండ్.. లగ్జరీ కంటే లోకల్ లైఫ్‌కే ప్రాధాన్యం

ఖరీదైన హోటళ్ల కంటే స్థానికుల జీవనశైలిని అనుభవించడానికే జెన్ Z యువత ఆసక్తి చూపుతున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి సంస్కృతి, ఆహారం, ప్రకృతిని ఆస్వాదించే 'స్లో ట్రావెల్' ట్రెండ్ ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది.

ఇండియాలోనే యూరప్‌ను తలపించే టూరిస్ట్ స్పాట్స్‌

ఇండియాలోనే యూరప్‌ను తలపించే టూరిస్ట్ స్పాట్స్‌

యూరప్‌ వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కానీ అధిక ఖర్చు, వీసా సమస్యల కారణంగా ఆ కల అందరికీ సాధ్యం కాదు. అయితే మన భారతదేశంలోనే యూరప్‌ను తలపించే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

సముద్రంలో సింగిల్ రైడ్.. టూరిస్టులను కట్టిపడేస్తున్న అంతర్వేది

సముద్రంలో సింగిల్ రైడ్.. టూరిస్టులను కట్టిపడేస్తున్న అంతర్వేది

దైవ దర్శనంతో పాటు సముద్రంలో అడ్వెంచర్ రైడ్ అనుభవాన్ని అందిస్తున్న అంతర్వేది బీచ్‌ ప్రస్తుతం టూరిస్టులను ఆకర్షిస్తోంది. గోదావరి-సముద్ర సంగమ ప్రాంతంలో ప్రారంభించిన జెట్‌స్కీ, ఏటీవీ రైడ్లు ఈ సమ్మర్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

ఢిల్లీలో ఉచితంగా సందర్శించగల అద్భుతమైన ప్రదేశాలు ఇవే

ఢిల్లీలో ఉచితంగా సందర్శించగల అద్భుతమైన ప్రదేశాలు ఇవే

కుటుంబంతో కలిసి తక్కువ ఖర్చుతో మంచి ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నారా? అయితే దేశ రాజధాని ఢిల్లీలో టికెట్ అవసరం లేకుండా చూడగల ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

3AC Vs 3E కోచ్‌.. రైలులో ఏది బెటర్?

3AC Vs 3E కోచ్‌.. రైలులో ఏది బెటర్?

రైలు ప్రయాణంలో 3AC, 3E కోచ్‌ల మధ్య తేడాలు తెలుసుకోకపోతే టికెట్ బుక్ చేసే సమయంలో గందరగోళం తప్పదు. కంఫర్ట్, ధర, సౌకర్యాల పరంగా ఈ రెండు ఏసీ కోచ్‌లలో ఏది మీకు బెటర్ అనేది తెలుసుకోవడం చాలా అవసరం.

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా? బ్యాగ్‌లో ఈ వస్తువులు తప్పనిసరి

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా? బ్యాగ్‌లో ఈ వస్తువులు తప్పనిసరి

చార్‌ధామ్ యాత్ర 2026 ప్రారంభమవడంతో కేదార్‌నాథ్‌కు భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే, కేదార్‌నాథ్ యాత్రను సురక్షితంగా, సౌకర్యంగా పూర్తి చేయాలంటే బ్యాగ్‌లో తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు

ఇటీవల భూటాన్‌లో పర్యటించిన కృష్ణా జిల్లా వాస్తవ్యులు రావి రమేశ్ బాబు అక్కడి విశేషాలను చూసి ఆశ్చర్యపోయారు. మరి ఆ అనుభవాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

టోల్ కట్టడంలో ఆలస్యం చేస్తే రెట్టింపు బాదుడు తప్పదు

టోల్ కట్టడంలో ఆలస్యం చేస్తే రెట్టింపు బాదుడు తప్పదు

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు NHAI కీలక హెచ్చరిక జారీ చేసింది. బారియర్ లెస్ టోల్ విధానంలో టోల్ చెల్లింపులో ఆలస్యం చేస్తే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి