వారానికి ఒకరోజు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..
బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన పరిమాణంలో, సమతుల్య ఆహారంతో అన్నం తినాలని సూచిస్తున్నారు.
ప్రొటీన్ కోసం పప్పులు తినాలా? గుడ్లు తినాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరి ప్రోటీన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది?
వర్షాకాలంలో జలుబు, జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఇలాంటి సమయంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం పరగడుపున ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అయితే రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి? ఎవరెవరు పరిమితంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో కొన్ని కూరగాయల్లో పురుగులు, సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని కూరగాయల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చికెన్, మటన్ పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేడి వేడి రాగి సంగటితో ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు తింటే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. రాయలసీమలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయ కాంబినేషన్ అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికీ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? అయితే, ఈ సులభమైన చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో ఆహార విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా చేపలు తినేవారిలో రోహు, కాట్లా చేపల్లో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం ఉంటుంది.