అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తమ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా భారీ స్థాయిలో అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది.
అమెరికాకు చెందిన ఎయిర్‌పోర్స్ విమానం రష్యాలో దిగడం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
ఇరాన్‌పై భారీ స్థాయి ఆర్థిక ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఉన్న టాప్ వాణిజ్య భాగస్వాములు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనికి సంబంధించి ఓ అరుదైన వీడియో బయటకు వచ్చింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్ హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల మహిళా పైలట్ ప్రదర్శించిన సాహసం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంజిన్‌లో సమస్య కారణంగా భూమిపై దూసుకొస్తున్న చిన్న ఫ్లైట్‌ను చాకచక్యంగా తప్పించి.. సముద్రంలోకి మళ్లించారు.
పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం యూఎస్‌తో గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుకు సాగడమే తమ ముందు ఉన్న గొప్ప మార్గమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్ జలసంధిపై సంచలన పోస్ట్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కీలక హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఓ మ్యాప్‌ను షేర్ చేశారు.
యూఎస్‌లోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన మరో నెలలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులకు కీలక సూచన చేసింది.
హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.