• Home » International » USA News Updates

USA

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

హెగ్సెత్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా?

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు.

అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు..

అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు..

అమెరికాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ మహిళలను స్నేహితురాలు హత్య చేసింది. ఒకరిని కత్తితో పొడిచి చంపగా.. మరొకరిని కారు పార్కింగ్ ఏరియాలో కారుతో ఢీకొట్టి చంపేసింది.

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలో కత్తితో దాడికి తెగబడ్డ ఓ మహిళ పోలీసు కాల్పుల్లో మృతి చెందింది. మంగళవారం ఈ ఘటన జరిగింది.

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా నిరసనకారులను చంపిందని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

విద్యార్థితో మహిళా టీచర్ అఫైర్.. చివరికి కటకటాల పాలు

విద్యార్థితో మహిళా టీచర్ అఫైర్.. చివరికి కటకటాల పాలు

పవిత్రమైన గురు శిష్యుల బంధానికే మచ్చ తెచ్చేలా ఓ టీచర్ ప్రవర్తించింది. 17 ఏళ్ల విద్యార్థితో అఫైర్ పెట్టుకుని కటకటాల పాలైంది.

మీకు ఆ హక్కు లేదు: ట్రంప్‌నకు తేల్చి చెప్పిన కోర్టు

మీకు ఆ హక్కు లేదు: ట్రంప్‌నకు తేల్చి చెప్పిన కోర్టు

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురైంది. ఇజ్రాయెల్‌ను విమర్శించిన విదేశీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టడం యూఎస్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

కెనడాను ఇబ్బందిపెట్టేలా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న లేక్‌ ఆంటారియోను ‘లేక్‌ అమెరికా’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియా కేసు.. 1.72 లక్షల కోట్లు చెల్లించేందుకు మెటా సిద్ధం

సోషల్ మీడియా కేసు.. 1.72 లక్షల కోట్లు చెల్లించేందుకు మెటా సిద్ధం

చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది.

మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..

మోదీ వ్యతిరేక ర్యాలీ పెట్టుకోండి.. న్యూయార్క్ మేయర్‌పై అమెరికన్ సింగర్ ఫైర్..

న్యూయార్క్‌లో జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి