ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అమెరికా ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధంలో భారీగా ఆధునిక ఆయుధాలను వినియోగించడంతో అమెరికా వ్యూహాత్మక ఆయుధ నిల్వల్లో కొరత ఏర్పడినట్లు తెలిపింది.
ఏఐ అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
మరికొన్ని రోజుల్లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో జరగనున్న సమావేశాన్ని రద్దు చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన శాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది.
హూతీ దాడులతో సతమతం అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా నుంచి ఆశించిన మేర సాయం అందలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలో త్వరలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దృఢసంకల్పంతో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినియోగించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. ట్రంప్ ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు విమానంలోని ఎమర్జె్న్సీ స్లైడ్‌ను అకస్మాత్తుగా తెరుచుకుంది.
అమెరికా పౌరులు, సంస్థలకు చెందిన డేటాను చోరీ చేస్తున్న కొన్ని భారతీయ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ముగ్గురు సెనెటర్లు కోరారు.
ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగించే అవకాశం ఉందని అన్నారు.
ప్రముఖ టెక్ సంస్థ కాగ్నిజెంట్‌కు అమెరికా షాకిచ్చింది. నూతన పీఈఆర్ఎమ్ దరఖాస్తులను సమర్పించేందుకు కంపెనీకి అనుమతి నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.