• Home » International » USA News Updates

USA

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

ఈసారి రెండో హెచ్-1బీ లాటరీ లేదు: యూఎస్

ఈసారి రెండో హెచ్-1బీ లాటరీ లేదు: యూఎస్

హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి యూఎస్ పౌరసత్వ, వలస సేవల శాఖ (యూఎస్‌సీఐఎస్) తాజాగా కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో లాటరీ ఉండదని పేర్కొంది.

నిద్ర రావటం లేదని గేమ్ ఆడింది.. రూ. 1.4 కోట్ల లాటరీ గెలిచింది..

నిద్ర రావటం లేదని గేమ్ ఆడింది.. రూ. 1.4 కోట్ల లాటరీ గెలిచింది..

అర్ధరాత్రి దాటినా నిద్రరావటం లేదని ఆన్‌లైన్‌లో లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం దక్కింది. లాటరీలో ఏకంగా 1.4 కోట్ల రూపాయలు గెలిచింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వలస డ్రైవర్లను మాజీ సైనికులతో భర్తీ చేస్తాం.. ట్రంప్ కొత్త ప్రతిపాదన

వలస డ్రైవర్లను మాజీ సైనికులతో భర్తీ చేస్తాం.. ట్రంప్ కొత్త ప్రతిపాదన

అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చి ట్రక్ డ్రైవర్లుగా మారిన వారిని తప్పించి ఆ బాధ్యతలను మాజీ సైనికులకు అప్పగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రతిపాదించారు.

యూఎస్ ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం: ఇరాన్ సైనిక దళం

యూఎస్ ఫైటర్ జెట్స్‌ను ధ్వంసం చేశాం: ఇరాన్ సైనిక దళం

జోర్డాన్‌లోని వైమానిక స్థావరంలోగల పలు యూఎస్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్‌ సైనిక దళం ఐఆర్‌జీసీ తాజాగా ప్రకటించింది. ఎయిర్ రీఫ్యూలింగ్ విమానాలనూ ధ్వంసం చేశామని పేర్కొంది.

22 కోట్ల అమెరికా ఓటర్ల వివరాలను చైనా తస్కరించింది: ట్రంప్

22 కోట్ల అమెరికా ఓటర్ల వివరాలను చైనా తస్కరించింది: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా హ్యాకింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

గ్రీన్ కార్డు కోసం లక్ష డాలర్ల బాండ్.. పరిశీలనలో కొత్త ప్రతిపాదన

గ్రీన్ కార్డు కోసం లక్ష డాలర్ల బాండ్.. పరిశీలనలో కొత్త ప్రతిపాదన

అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుకు సంబంధించి మరో కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

శవపేటికలో ట్రంప్ ఉన్నట్టున్న చిత్రాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఓ హోర్డింగ్‌పై ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

హోర్ముజ్ టోల్ ఫీజు.. ట్రంప్ మనసు మార్చిన గల్ఫ్ దేశాలు!

హోర్ముజ్ టోల్ ఫీజు.. ట్రంప్ మనసు మార్చిన గల్ఫ్ దేశాలు!

హోర్ముజ్ టోల్ ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గేలా చేయడంలో గల్ఫ్ దేశాలు కీలక పాత్ర పోషించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అమెరికాలో భారతీయుడిపై దాడి.. నువ్వు ముస్లింవా అని అడిగి ఆపై..

అమెరికాలో భారతీయుడిపై దాడి.. నువ్వు ముస్లింవా అని అడిగి ఆపై..

అమెరికాలో సోమవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూటా రాష్ట్రంలో సోహైల్ అనే భారతీయుడిని ఓ వ్యక్తి 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి