• Home » International » USA News Updates

USA

భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత

భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత

భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో భారీ కోత పడిందని యూఎస్ మేధో మధన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తాజాగా పేర్కొంది.

అతి త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

అతి త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో యుద్ధం ముగియబోతోందని ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం తమను సంప్రదిస్తుందని, హోర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటుందని అన్నారు.

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం

యూఎస్‌లోకి వలసలను అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌కు (పుట్టుకతో పౌరసత్వం) సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..

అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అగ్రనాయకుల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి.

చంద్రుడిని ఢీకొన్న 4 టన్నుల బరువు ఉన్న స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం!

చంద్రుడిని ఢీకొన్న 4 టన్నుల బరువు ఉన్న స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం!

అంతరిక్షంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న 'స్పేస్‌ఎక్స్'కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ శకలం చంద్రుడిని ఢీకొన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇరాన్ యుద్ధం.. భారీగా తరిగిపోతున్న అమెరికా క్షిపణి నిల్వలు..

ఇరాన్ యుద్ధం.. భారీగా తరిగిపోతున్న అమెరికా క్షిపణి నిల్వలు..

ఇరాన్‌తో నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు

ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ కోర్స్ వద్ద తుపాకీతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హోర్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం..

మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హోర్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం..

ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

18 ఏళ్లకే ప్రొఫెసర్‌.. 306 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నాథన్ థామస్..

18 ఏళ్లకే ప్రొఫెసర్‌.. 306 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నాథన్ థామస్..

సాధారణంగా 18 ఏళ్ల వయసులో ఎవరైనా ఉన్నత విద్యలో అడుగుపెడుతుంటారు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ మాత్రం 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్‌గా మారి చరిత్ర సృష్టించాడు.

ట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ట్రేడ్ యాక్ట్-1974 కింద మరోసారి ప్రపంచదేశాలపై సుంకాలు విధించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టుకెక్కాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి