• Home » International » USA News Updates

USA

ఇరాన్‌యే పరిహారం చెల్లించాలి.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌యే పరిహారం చెల్లించాలి.. డొనాల్డ్ ట్రంప్

యుద్ధంతో నష్టం జరిగినందుకు తమకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్‌ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు

ఇప్పటికీ అక్కడే 20కిపైగా యుద్ధనౌకలు.. యూఎస్ వార్నింగ్

ఇప్పటికీ అక్కడే 20కిపైగా యుద్ధనౌకలు.. యూఎస్ వార్నింగ్

ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.

మనసు మార్చుకున్న ట్రంప్.. అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగింపు?

మనసు మార్చుకున్న ట్రంప్.. అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగింపు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.

అమెరికాలో ప్రియురాలి హత్య.. జర్మనీలో భారతీయ యువకుడి అరెస్ట్..

అమెరికాలో ప్రియురాలి హత్య.. జర్మనీలో భారతీయ యువకుడి అరెస్ట్..

అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు.

యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ తెరుచుకోదు: ఇరాన్

యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ తెరుచుకోదు: ఇరాన్

యూఎస్ తన పద్ధతిని మార్చుకోనంత వరకూ హోర్ముజ్ జలసంధి తెరుచుకోదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా స్పష్టం చేసింది.

హెచ్‌-1బీ ఉద్యోగులకు మరో ముప్పు.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దవనుందా..

హెచ్‌-1బీ ఉద్యోగులకు మరో ముప్పు.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దవనుందా..

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కీలకమైన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిశీలిస్తోంది.

ట్రంప్‌నకు భారీ ఊరట.. అమెరికా అటార్నీ జనరల్‌గా టాడ్‌ బ్లాంచ్‌

ట్రంప్‌నకు భారీ ఊరట.. అమెరికా అటార్నీ జనరల్‌గా టాడ్‌ బ్లాంచ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కీలక విజయం దక్కింది. ఆయన మాజీ వ్యక్తిగత న్యాయవాది టాడ్‌ బ్లాంచ్‌ అమెరికా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.

అమెరికా రెస్టారెంట్‌లో కాల్పులు.. రియల్ హీరోల వీడియో రిలీజ్ చేసిన పోలీసులు..

అమెరికా రెస్టారెంట్‌లో కాల్పులు.. రియల్ హీరోల వీడియో రిలీజ్ చేసిన పోలీసులు..

అమెరికా, ఇడాహోలోని ఇన్ అండ్ అవుట్ బర్గర్ రెస్టారెంట్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. నలుగురు రియల్ హీరోల కారణంగా ప్రాణ నష్టం తగ్గిందని అన్నారు.

రష్యా చమురు కొంటే సుంకాలు.. బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

రష్యా చమురు కొంటే సుంకాలు.. బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కట్టబెట్టే బిల్లుకు సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది.

మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాకు ఆదేశం

మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాకు ఆదేశం

సోషల్ మీడియా దుష్ప్రభావాలకు సంబంధించి ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు మరో భారీ షాక్ తగిలింది. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మైనర్ల చికిత్స, ఇతర కార్యక్రమాల కోసం 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాను న్యూమెక్సికో రాష్ట్రంలోని (అమెరికా) న్యాయస్థానం ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి