• Home » International » UAE news

UAE

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు..

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు..

హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.

ఖమేనీ అంత్యక్రియల్లో హోరెత్తిన ట్రంప్ మరణ శిక్ష నినాదాలు

ఖమేనీ అంత్యక్రియల్లో హోరెత్తిన ట్రంప్ మరణ శిక్ష నినాదాలు

ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్‌నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.

తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి

తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ హాజరు కారు: ఇరాన్ అధికారి

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

హోర్ముజ్ జలసంధి వివాదం.. ఆర్టికల్-5 ఏం చెబుతోంది?

హోర్ముజ్ జలసంధి వివాదం.. ఆర్టికల్-5 ఏం చెబుతోంది?

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం..

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం..

సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

మిసైల్ దాడి అలర్టులు.. దుబాయ్‌లో కలకలం

మిసైల్ దాడి అలర్టులు.. దుబాయ్‌లో కలకలం

మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది.

ఖతార్‌లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు..

ఖతార్‌లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు..

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖతార్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని కీలక సహజవాయువు ఎగుమతి కేంద్రం రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు

కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి