ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన సహచరి శివోన్ జిలిస్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన సహజీవన భాగస్వామి శివోన్‌కు...
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుది హెచ్చరిక జారీ చేశారు. దేశం విడిచి వెళ్తే మదురోతో పాటు ఆయన కుటుంబాన్ని...
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను తాజా పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తన సహజీవన భాగస్వామి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అమెరికా యూనివర్సిటీల్లో ఈ ఫాల్ సీజన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు సుమారు 17 శాతం మేర తగ్గాయి. ఫలితంగా వాటి ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మేర కోత పడనుంది.
తుర్కియేకు చెందిన రక్షణ రంగ సంస్థ బెయికార్ సంచలనం సృష్టించింది. మానవరహిత ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన బీవీఆర్ మిసైల్‌తో గగనతలంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
బ్రిటన్‌లో ఇండియాకు చెందిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. కొందరు వ్యక్తులు చేసిన మూకుమ్మడి దాడిలో అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.
శ్రీలంకలో దిత్వా తుఫాను మృతుల సంఖ్య 212కు చేరింది. మరో 218 మంది గల్లంతయ్యారని శ్రీలంక విపత్తుల నిర్వహణ కేంద్రం...
రష్యా అధ్యక్షుడు పుతిన్ 4-5 తేదీల్లో ఇండియా పర్యటనకు వస్తున్నారు! ఈ పర్యటనలో... రష్యా నుంచి స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఐదోతరం యుద్ధ విమానాలు....
అవినీతి కేసులో తనపై జరుగుతున్న సుదీర్ఘ విచారణను ముగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశాధ్యక్షుడిని క్షమాపణ కోరారు....
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆస్ట్రేలియా చరిత్రలో ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలివ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.