భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తిరస్కరించింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పింది.
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా..తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది.
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.
ప్రపంచంలోని ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో నేతల అవినీతితో, నేతల పిల్లల సంపద ప్రదర్శన, ప్రజా నిధుల దుర్వినియోగంతో విసిగిపోయిన యువత..
వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు.. భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇజ్రాయెల్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హమాస్ తక్షణమే ఆయుధాలను వీడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు...
అమెరికా ఆంక్షలు, అస్థిర పరిస్థితులతో కరెన్సీ భారీగా పతనమవడం, ధరలు పెరిగిపోవడంతో ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తాయి.
బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని బేగం ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. చాలాకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు...
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. మైమెన్సింగ్ జిల్లాలోని సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది..
బంగ్లాదేశ్‌లో 40 ఏళ్ల ఓ హిందూ వ్యక్తిని సహోద్యోగి తుపాకితో కాల్చి చంపేశాడు. అయితే, ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని నిందితుడు చెప్పటం గమనార్హం. దీపు చంద్రదాస్ హత్యకు గురైన మైమెన్‌సింగ్‌లోనే ఈ దారుణం జరిగింది.