• Home » International » Europe news

Europe

స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..

స్పెయిన్ చేరినా ఆకలే.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనక్కి..

మొరాకో నుంచి సముద్రం దాటి స్పెయిన్‌కు చెందిన స్యూటాలోకి ప్రవేశించిన దాదాపు 60 వేల మంది వలసదారుల్లో సుమారు 45 వేల మంది కేవలం ఒక్క రోజులోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు

ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని గిరోండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు భారీ విధ్వంసం సృష్టిస్తోంది.

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..

బెర్లిన్ ప్రైడ్ వేడుకపై ఉగ్రదాడి.. ఇస్లామిక్ తీవ్రవాద కోణంలో జర్మనీ దర్యాప్తు..

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకపై ఉగ్రదాడి జరిగింది. వేడుకలో పాల్గొన్న జనాల పైకి ఒక వ్యక్తి వ్యాన్‌ను నడిపించాడు. కొందరిని ఢీకొట్టి, అనంతరం ఆయుధాలతో దాడి చేశాడు.

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం.. 2.5 లక్షల మందికి పైగా తరలింపు..

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం.. 2.5 లక్షల మందికి పైగా తరలింపు..

స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రష్యా రిఫైనరీ, ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ దాడి

రష్యా రిఫైనరీ, ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ దాడి

రష్యాపై ఉక్రెయిన్ మరోసారి దాడులు చేసింది. సమారా ప్రాంతంతో పాటు అజోవ్-బ్లాక్ సీ కెనాల్‌పై ఆదివారం దాడులు చేసింది.

పశ్చిమాసియాలో యుద్ధం.. లాభపడిన జర్మనీ.. కారణాలేంటి..

పశ్చిమాసియాలో యుద్ధం.. లాభపడిన జర్మనీ.. కారణాలేంటి..

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్‌లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.

ఐరోపాలో వడగాలులు.. పలు ప్రాంతాల్లో కార్చిచ్చు

ఐరోపాలో వడగాలులు.. పలు ప్రాంతాల్లో కార్చిచ్చు

ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు.

జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

జర్మనీలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. స్డేడ్ నగరంలోని ఒక యూత్ కేంద్రంలో కాల్పులు జరగడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు.

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..

ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్‌లను ప్రయోగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి