పలుచగా ఉన్న పాలను చిక్కగా మార్చడం కోసం కొందరు వ్యాపారులు అందులో డిటర్జెంట్ కలుపుతున్నారు. అందుకే పాలల్లో డిటర్జెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఫుడ్ అథారిటీ తెలిపింది.
కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌కు గత మూడు రోజులుగా సగటున 1600 నుంచి 1800 మంది పేషెంట్లు వచ్చారు. వీరంతా జ్వరం, జలుబు, గొంతునొప్పి సమస్యలను డాక్టర్ల వద్ద ఏకరువు పెట్టారు.
రాత్రంతా ఫోన్ చూస్తూ మేల్కొని ఉండే అలవాటు మీకూ ఉందా? నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల నిద్రకు ఆటంకం కలగడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
చల్లని వాతావరణంలోనూ రాత్రిపూట నిద్రలో విపరీతంగా చెమట పడుతోందా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. థైరాయిడ్, ఒత్తిడి, మెనోపాజ్ వంటి పలు కారణాలతో ఇలా జరగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలన్నీ రోగ నిర్ధారణ కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌పైనే ఆధారపడ్డాయి.
ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈవినింగ్ ఓపీ క్లినిక్‌లు రోగులకు ఉపయోగంలోకి లేకుండా పోయాయి.
ఛాతీలో నొప్పి లేదా మంట వచ్చినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవే లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యల వల్ల కూడా రావచ్చు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్లా, గుండె సమస్య వల్లా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వయసు పెరిగే కొద్దీ వినికిడి తగ్గడం సాధారణమే అయినప్పటికీ.. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వినికిడి లోపానికి జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యం దెబ్బతినడం, డిమెన్షియా వంటి సమస్యలకు మధ్య సంబంధం ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
స్నానం చేసేటప్పుడు సబ్బు వాడాలా? బాడీ వాష్ ఉపయోగించాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. సబ్బు, బాడీ వాష్ రెండూ చర్మాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అయితే, ఇంతకీ మీ చర్మానికి సబ్బు మంచిదా? బాడీ వాష్ మంచిదా? ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడు చురుకుదనానికి పోషకాలు కీలకం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం వంటి మెదడు పనితీరుకు మనం తీసుకునే ఆహారం కూడా కొంతవరకు తోడ్పడుతుంది.