ఆహారంలో వినియోగించే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నియంత్రించడంలో ఇది చక్కగా సాయపడుతుందన్నారు.
టాబ్లెట్ మధ్యలో కనిపించే గీతను చాలామంది కేవలం డిజైన్‌లో భాగమే అనుకుంటారు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉందని మీకు తెలుసా? మరి మాత్రలపై ఉండే ఈ గీతను ఏమంటారు? దాని ప్రాముఖ్యం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది.
వారానికి ఐదు రోజులు అలసి సొలిసిన మనసులు వారాంతాలలో పబ్‌లు, షికార్లు అంటూ తిరగడం అతి సాధారణం కావొచ్చేమో కానీ, ఇటీవలి కాలంలో ఆ ధోరణి కొంత మారింది.
ర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి నొప్పుల వరకు అడగడుగునా అగ్నిపరీక్షే.. ప్రసవానికి ముందు, తర్వాత కూడా అనేక సవాళ్లు వారిని వెంటాడుతూనే ఉంటాయి.
అకస్మాత్తుగా చలి వేయడం, శరీరం వణకడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో హైపోథెర్మియా అనే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది. అయితే తులసి ఆకులు, నిమ్మరసం వంటి కొన్ని సహజ చిట్కాలు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి కిడ్నీ స్టోన్స్ సమస్యను తగ్గించేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
పిల్లల ఆటాపాటలు.. కిలకిల నవ్వులు.. సరదా సందడిగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేది. ఒక వేళ అనారోగ్యం తలెత్తితే భిన్న పరిస్థితులు చూడాల్సి ఉంటుంది.
చెవి గులిమి కేవలం చెవిని రక్షించడమే కాదు, మన ఆరోగ్యం గురించి కూడా కొన్ని ముఖ్యమైన సంకేతాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గులిమి రంగు కొన్ని ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చని అంటున్నారు.
చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను చిన్నతనంలో అధికంగా తాగిన వారు పెద్దయ్యాక హైబీపీ బారిన పడ్డ వైనాన్ని తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు సర్క్యూలేషన్ అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.