నల్సార్ సహా జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయ కళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన క్లాట్ ఈ ఏడాది డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకున్నప్పటికీ రాయగలిగేలా ఈ టెస్ట్ ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే ఈ టెస్ట్‌లో విజయం సాధించవచ్చన్నది నిపుణుల మాట.
ఏపీ టెట్(APTET)-జూన్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల విడుదలను ఎక్స్ వేదికగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం ప్రకటించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గ్రూప్ వన్ సర్వీసులో మరిన్ని సర్వీసులు చేర్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ (ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది.
ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి 1,748 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధునాతన వైద్య చికిత్సలో వేర్వేరు అంశాల్లో శిక్షణ పొందిన వ్యక్తులు - పారామెడికల్ సిబ్బంది డాక్టర్‌కు తోడుగా ఉంటున్నారు. ఇందులో డిగ్రీ స్థాయి కోర్సులను వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సహా దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 13,700కి పైగా ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లొమా ఇన్ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. మూడు ట్రై సెమిస్టర్లుగా ఈ కోర్సు ఉంటుంది.