Indian Army: ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సు
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:16 AM
ఇండియన్ ఆర్మీ - షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) కోర్సులో చేరేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇండియన్ ఆర్మీ - షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) కోర్సులో చేరేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: 350(సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ప్లాస్టిక్ తదితర ఇంజనీరింగ్ విభాగాలు
అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు. ఇంజనీరింగ్ డిగ్రీ ఆఖరు ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, డిగ్రీలో మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 5
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in