NALCO: నాల్కోలో ఇంజనీర్ ట్రైనీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:15 AM
ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: మెకానికల్ ఇంజనీరింగ్ 59, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 27, కెమికల్ ఇంజనీరింగ్ 24
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత డిసిప్లెయిన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
ఎంపిక: గేట్ 2025 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 22
వెబ్‌సైట్: www.nalcaindia.com