South Eastern Railway: రైల్వేలో స్పోర్ట్స్ కోటా
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:18 AM
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - సౌత్ ఈస్ట్రన్ రైల్వే - స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ, పురుష క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - సౌత్ ఈస్ట్రన్ రైల్వే - స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ, పురుష క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: గ్రూప్-సి(లెవెల్ 4, లెవెల్ 5) 5, గ్రూప్-సి(లెవెల్ 2, లెవెల్ 4) 16, గ్రూప్-డి(లెవెల్ 1) 33
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, ఇంటర్, పది, ఐటీఐ ఉత్తీర్ణులు
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్ తదితరాలు
ఎంపిక: ద్యార్హత, క్రీడల్లో సాధించిన విజయాలు, సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 9
వెబ్‌సైట్: www.rrcser.co.in