ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీతో సహా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం బలప్రయోగంతో..
ఇంత నిస్సిగ్గుతనం ఎక్కడైనా ఉందా? తన స్వార్థం కోసం అమెరికా అధ్యక్షుడు ఎంతకైనా దిగజారుతారని, దేశ పరువు ప్రతిష్ఠలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడరనడానికి మరో దృష్టాంతం ఇది.
ఎమిలీ డికిన్సన్ (1830–1886) జీవించి ఉండగా ఏడే ఏడు కవితలు ప్రచురణకు పంపింది. తర్వాత ఆమె టేబిల్ సొరుగులో పద్దెనిమిది వందల కవితలు దొరికాయి. శీర్షికలు లేకుండా, కాలక్రమం వరుస లేకుండా బొత్తులుగా కుట్టేసి వదిలేసిన..
‘వేయిపడగలు’ వంటి మహా కృతిని రచించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విశ్వరూపాన్ని అచ్చులో రెండు మూడు పేజీలు మాత్రమే ఉండే కథలలోనూ చూడవచ్చు. ‘చిన్న కథలు’ పేరుతోనే వెలువడిన..
మీకో ప్రధానమైన సమస్య చెబుతాను. అత్యంత ప్రతిభావంతులైన భారత రచయితలు కొందరు ఉన్నారు. రష్దీ కావచ్చు.. నైపాల్ కావచ్చు.. విక్రమ్ సేథ్ కావచ్చు.. వీరి రచనలు చదవటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి.
చీకటి పడుతుంది పగలంతా కురిసిన కాంతివాన వెలిసిపోతుంది సీతాకోకలా రెక్కలార్చిన సాయంత్రపు ఆకాశం చీకటి గూటిలోకి ఎగిరిపోతుంది.
ఏది నిజం? ఏది అబద్ధం! అని ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు నమ్మాలి? ఇంత పెద్ద దేశంలో ఏది సత్యమో? ఏది అసత్యమో? చెప్పగలిగే వ్యవస్థే లేదా? ప్రజలలో విశ్వాసం నింపగలిగే వ్యవస్థ ఒక్కటి కూడా మిగలలేదా?...
కొన్ని జీవితాలను పదవులు, పురస్కారాలు, విజయాల జాబితాతో కొలవడం సాధ్యం కాదు. కొన్ని జీవితాలు సమాజం ముందు కొన్ని అసౌకర్యకరమైన ప్రశ్నలను ఉంచి వెళ్తాయి. న్యాయం అంటే ఏమిటి? రాజ్యాధికారానికి...
ఇటీవల జపాన్లోని ఐచీ నగోయాలో అట్టహాసంగా ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. భారత క్రీడాకారులు 21 బంగారు పతకాలు సహా మొత్తం 85 పతకాలు సాధించి.
సుమారు 1500 ఏళ్లకు పైగా ఒక నగరాన్ని ఒకే పేరుతోనో స్వల్ప మార్పులతోనో పిలవటం దక్షిణాదిలో అరుదు. విజయవాడకే ఈ ఘనత దక్కింది. తమిళనాడులోని మధురైని అలా పిలిచినా..