• Home » Crime

క్రైమ్

Student Yamini Priya: సైకోలా మారిన యువకుడు.. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి..

Student Yamini Priya: సైకోలా మారిన యువకుడు.. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి..

గురువారం సాయంత్రం ప్రియ కాలేజీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉంది. మంత్రి మాల్ వెనకాల ఉండే రైల్వే ట్రాక్స్ దగ్గర విఘ్నేష్ ఆమెను అడ్డగించాడు. ప్రియ కళ్లల్లో ఉప్పు చల్లి గొంతు కోసేశాడు.

Bengaluru Shocker: బెంగళూరులో  దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె జూనియర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Ropar Range DIG Case: పంజాబ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం

Ropar Range DIG Case: పంజాబ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం

అవినీతి కేసుకు సంబంధించి పంజాబ్‌లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సీబీఐ రెయిడ్ నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. రూ.5 కోట్ల నగదు, ఖరీదైన కార్లు, నగలు అధికారులకు చిక్కాయి

Hyderabad: అందమైన అమ్మాయితో డేటింగ్‌ కావాలా అంటూ.. రూ.6.49 లక్షలు కొట్టేశారు

Hyderabad: అందమైన అమ్మాయితో డేటింగ్‌ కావాలా అంటూ.. రూ.6.49 లక్షలు కొట్టేశారు

అందమైన అమ్మాయితో డేటింగ్‌ అంటూ నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.6.49 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. మలక్‌పేట్‌కు చెందిన యువకుడు (32) మహిళలతో స్నేహం, డేటింగ్‌, లివింగ్‌ రిలేషన్‌ పార్టనర్‌ కోసం ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యాడు.

Hyderabad: మీ నాన్న ఆటో పంపించాడంటూ.. బాలిక కిడ్నాప్‏నకు యత్నం

Hyderabad: మీ నాన్న ఆటో పంపించాడంటూ.. బాలిక కిడ్నాప్‏నకు యత్నం

‘మీ నాన్న ఆటో పంపించాడు’ అని మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌ను మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన బాలిక(11) చార్‌కమాన్‌ ప్రాంతంలోగల ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

Hyderabad: రౌడీషీటర్‌ నగర బహిష్కరణ..

Hyderabad: రౌడీషీటర్‌ నగర బహిష్కరణ..

రౌడీషీటర్‌ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొడుదుల నవీన్‌ రెడ్డి (32)పై పలు పోలీస్ స్టేషన్‌లలో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

KPHB: కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి యువకుల వీరంగం

KPHB: కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి యువకుల వీరంగం

కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి హాస్టల్‌ యువకులు వీరంగం సృష్టించారు. తమ ఇంటి ఎదుట ద్విచక్రవాహనాలను పార్క్‌ చేయొద్దన్న దంపతులపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఇంటర్‌ విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు..

Hyderabad: ఇంటర్‌ విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు..

విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు చెబుతూ వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ కళాశాల గణితశాస్త్ర అధ్యాపకుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: పెళ్లింట విషాదం.. చెరువులో మునిగి..

Hyderabad: పెళ్లింట విషాదం.. చెరువులో మునిగి..

వ్యక్తి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బొంరాస్‏పేట్‌ మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామానికి చెందిన గులాంరసూల్‌ కుమారుడు అర్షద్‌పాష వివాహం ఆదివారం గ్రామంలో జరిగింది.

Karur Vysya Bank: బ్యాంక్‌ లాకర్లలో బంగారానికి రెక్కలు.. కిలో నగలు చోరీ

Karur Vysya Bank: బ్యాంక్‌ లాకర్లలో బంగారానికి రెక్కలు.. కిలో నగలు చోరీ

బ్యాంక్‌ లాకర్లలో దాచిన బంగారానికి రెక్కలు వచ్చాయి. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లో సుమారు కిలో నగలు చోరీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి