• Home » Business » Stock Market

స్టాక్ మార్కెట్

కొనుగోళ్ల జోష్‌!

కొనుగోళ్ల జోష్‌!

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో, ఇన్ఫోసిస్‌ వంటి బ్లూచిప్‌ షేర్ల కొనుగోళ్లు జోరుగా జరగడంతో బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 888.68 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 77,654.60 వద్ద ముగిసింది...

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

ఆగస్టులో ఐపీఓల సందడి

ఆగస్టులో ఐపీఓల సందడి

వచ్చే నెలలో క్యాపిటల్‌ మార్కెట్లో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ల సందడి నెలకొననుంది. ఆగస్టులో డజనుకు పైగా కంపెనీలు ఈ ఐపీఓల ద్వారా...

ఈ వారం ఆటుపోట్లలోనే..!

ఈ వారం ఆటుపోట్లలోనే..!

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావచ్చు. సైడ్‌వేస్‌లో చలించే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగటం, క్రూడాయుల్‌ ధరల పెరుగుదల, ఎఫ్‌ఐఐల...

టెక్‌ వ్యూ  24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

టెక్‌ వ్యూ 24,000 వద్ద నిలదొక్కుకుంటేనే..

నిఫ్టీ గత వారం ఆరంభంలోనే 200 పాయింట్ల మేర నష్టపోయి 24,200 స్థాయిలకు పడిపోయి మరోసారి అప్రమత్తతను సూచించింది. నిఫ్టీ గతవారం అంతా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరికి...

ఆస్ర్టో గైడ్‌ 24,100 ఎగువన ముగిస్తేనే బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,100 ఎగువన ముగిస్తేనే బుల్లిష్‌

జూనిఫ్టీ గత వారం 24,266-23,606 పాయింట్ల మధ్యన కదలాడి 2.33 శాతం నష్టంతో 23,727 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

వారమంతా నష్టాలే..

వారమంతా నష్టాలే..

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజు నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలతో పాటు ట్రంప్‌ తాజా సుంకాల వడ్డింపు,,,

 సెన్సెక్స్‌ 363 పాయింట్లు పతనం

సెన్సెక్స్‌ 363 పాయింట్లు పతనం

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి....

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

మళ్లీ 24,000 దిగువకు నిఫ్టీ

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ 77,000, నిఫ్టీ 24,000 స్థాయిలను చేజార్చుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా..

రెండో రోజూ నష్టాలే

రెండో రోజూ నష్టాలే

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 238.41 పాయింట్లు కోల్పోయి 77,470.11 వద్ద, నిఫ్టీ 50 సూచీ 50.80 పాయింట్ల నష్టంతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి