ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీవిని ఎరుగని మహా పతనం ఇప్పటికే ప్రారంభమైందని ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, అమెరికన్ బిజినె్‌సమెన్ రాబర్ట్ కియోసాకి...
సుమారుగా రెండు దశాబ్దాల తర్వాత టాటా సియారా కారు మళ్లీ రోడ్లపైకి రాబోతోంది. ఈ ప్రముఖ బ్రాండ్ ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ) సరికొత్త అవతారంలో అందుబాటులోకి తెచ్చింది...
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 313.70 పాయింట్లు కోల్పో యి 84,587.01 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 74.70 పాయింట్లు తగ్గి 25,884.80 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆటో రంగ షేర్లలో...
ఆభరణాల రిటైలింగ్‌లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్ 15వ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిం ది. కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన బ్రైడల్ రేంజి నగలు...
బుధవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అలాగే నెలవారీ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో ఈ రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి.
మంగళవారం ఉదయం నాటికి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మధ్యాహ్నానికి మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. అటు వెండి రేట్లు కూడా భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
లావాదేవీల చెల్లింపు నిమిత్తం నిత్యం బ్యాంకుకు వెళ్లేవారు డిసెంబర్ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నెలలో మొత్తం 16 రోజులు సెలవులు, పైగా ఇయర్ ఎండింగ్ కాబట్టి.. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
డాలర్ బలపడిన నేపథ్యం బంగారం ధరలు తగ్గాయి. భారత్‌లో కూడా ధరల్లో కోత పడింది. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదానీ గ్రూప్ పైలట్ల శిక్షణ వ్యాపారంలో ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం, అదానీ గ్రూప్‌నకు చెందిన డిఫెన్స్, ఏరోస్పేస్ అనుబంధ విభాగం పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్‌ను...
దేశంలో కీలక రెపోరేటు మరింతగా తగ్గించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హో త్రా అన్నారు. మరిన్ని రెపో కోతలకు పరిస్థితి సానుకూలంగా...