భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ అపరిచితుల ఫోన్ కాల్కు మోసపోయారు.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎక్కడైతే ప్రారంభించారో అక్కడే బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు నరకం చూపిస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్ మొదలుకొని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వరకు ప్రతీ సోమ వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక (పీజీఆర్ఎస్)కు మిశ్రమ స్పందన లభిస్తోంది.
కార్తీక మాసం ఆఖరి సోమవారం పంచారామ క్షేత్రాలైన గునుపూడిలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
గ్రావెల్ కనబడిందా.. తవ్వేసేయ్.. ఇది నూజివీడు, ఆగిరిపల్లి మండలాలలోని వివిధ గ్రామాల్లో గట్లపై గ్రావెల్ అక్రమ క్వారీదార్ల నిర్వాకం.
మొంఽథా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులు భారీగా నష్టపోయారు. వ్యయప్రయాసలకు ఒర్చి మిగిలిన పంటను ఒబ్బిడి చేశారు. అయితే తీతకు వచ్చిన కాస్తా పంటను దక్కించుకుందామంటే ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది.
‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతరలో సందడి చేశారు.
స్వాతంత్య్ర సమర యోఽథు డు, విప్లవ వీరు డు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి విగ్రహా విష్కరణ నేటి యువతకు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
మార్కెట్లో కూరగా యల ధరల దిగిరానం టున్నాయి. గత మూడు వారాలుగా కూరగాయలు ధరలు భగ్గుమం టున్నాయి. కార్తీక మాసంతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుతో దిగుబడి తగ్గడం వంటి కారణాలతో కూరగాయల ధరలు తగ్గడం లేదు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రధాన అనుచరుడు, పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్ర వరప్రసాద్ (బజ్జీ)ను దెందులూరు పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.