మహాకవి గురజాడ అప్పారావు జీవితం భావితరాలకు ఆదర్శమని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్తో పాటు పలువురు వక్తలు కొనియాడారు.
విజయనగరంలో ప్లాస్టిక్ నిషేధం కానరావడం లేదు. అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పథకాలపై అదనపు భారం పడింది.
they don't change! కలెక్టర్ రామసుందర్రెడ్డి వారం కిందట కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితమే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అప్పలరాజు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోరంబోకు (చెరువు) స్థలంగా రికార్డుల్లో నమోదై ఉన్న భూమిని జిరాయితీగా ఇతరులకు మ్యూటేషన్ చేశారని ప్రధాన ఆరోపణ.
Don't rely on a single crop. ఒకే పంటపై రైతులు ఆధారపడి నష్టపోకుండా అంతర పంటలు కూడా వేసి లాభం పొందాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం రావివలస గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల ఇంటికి వెళ్లి మాట్లాడారు.
The chicken industry in bad position కోళ్ల పరిశ్రమకు ఒకప్పుడు జిల్లా పేరొందింది. నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు నెలల కిందట వైరస్ ప్రభావంతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో నేడు కోడిగుడ్ల ధరలు పెరిగినా ఫారం నిర్వాహకులకు ప్రయోజనం ఉండడం లేదు.
Storm tension
ఆదాయ నిర్వహణ మెరుగుపరచుకోవాలని విజయనగరం డివిజన్ డవలప్మెంట్ అధికారి రోజారాణి కోరారు. శనివారం మండలంలోని గంట్లాం పంచాయతీలో రికార్డులను పరిశీలించారు.
:ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ను రద్దుచేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు డిమాండ్ చేశారు. శనివా రం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆన్లైన్ బెట్టింగ్ యాపులను రద్దు చేయాలని నిరసన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడతామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.