• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 Tourism Hub టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

Tourism Hub టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

We Will Develop It as a Tourism Hub మన్యం జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శనివారం పారమ్మకొండ వద్ద పర్యటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కొండదిగువున ఉన్న పారమ్మతల్లిని దర్శించుకున్నారు.

  Kharif  ఖరీఫ్‌ గట్టెక్కినట్టేనా?

Kharif ఖరీఫ్‌ గట్టెక్కినట్టేనా?

Has the Kharif Season Weathered the Storm? తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో కురిసిన తాజా వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఖరీఫ్‌ రైతుల్లో ఆశలు చిగురించేలా చేశాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగైదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిశాయి.

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో ఎస్‌.జీవన రాణి తెలిపారు.

Floodwaters Have Receded! వరద తొలగింది!

Floodwaters Have Receded! వరద తొలగింది!

Floodwaters Have Receded! నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో ముంపునకు గురైన నదీతీర గ్రామాలు శనివారం సాధారణ స్థితికి చేరుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరంతో పాటు గోపాలపురం, అంపిలి , పాలకొండలోని కొన్ని ప్రాంతాల్లో వరదనీరు తొలగి పోయింది. దీంతో ఆయా ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలి

అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలి

జిల్లా లో అత్యధిక రాబడి సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

తమ్ముడు అదృశ్యంపై అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

  Pension Distribution   పింఛన్ల పంపిణీలో మార్పులు

Pension Distribution పింఛన్ల పంపిణీలో మార్పులు

Changes in Pension Distribution ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్‌ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించింది. కేంద్రం పరిధిలో వాటాగా (నేషనల్‌ సోషల్‌ అసిస్టన్స్‌ ప్రోగ్రాం-ఎన్‌ఎస్‌ఏపీ) నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లోకి జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మిగిలిన మొత్తాన్ని పింఛన్‌దారులకు నేరుగా ఇంటి వద్దనే అందించనున్నారు.

విద్యుదాఘాతానికి 15 గొర్రెలు సహా కాపరి మృతి

విద్యుదాఘాతానికి 15 గొర్రెలు సహా కాపరి మృతి

విద్యుదాఘాతానికి గొర్రెల కాపరి ఉప్పిలి బంగారయ్య(30) మృతి చెందాడు.

 ITDA 29న సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

ITDA 29న సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

Seethampeta ITDA Governing Body Meeting on 29th సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 29న 78వ పాలకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లకు ఆహ్వానాలు పంపారు.

‘యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి’

‘యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి’

యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి