• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

స్థానిక సమరానికి కసరత్తు

స్థానిక సమరానికి కసరత్తు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు వైసీపీ ముఖ్య నేతలు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

కిక్కిరిసిన రైళ్లు

కిక్కిరిసిన రైళ్లు

పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో చాలామంది సొంతూళ్లకు బయలుదేరారు.

శంకుస్థాపనతో సరిపెట్టిన సిఫీ

శంకుస్థాపనతో సరిపెట్టిన సిఫీ

విశాఖపట్నంలో కొన్ని సంస్థలు భూములు తీసుకొని శంకుస్థాపనలు చేసి ఆ తరువాత పనులు మాత్రం ప్రారంభించడం లేదు.

గాజువాకలో అత్యాధునిక క్రీడా సముదాయం

గాజువాకలో అత్యాధునిక క్రీడా సముదాయం

క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

పుణ్యస్నానానికి పాట్లు

పుణ్యస్నానానికి పాట్లు

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచదార్లలోని శ్రీరాధామాధవస్వామి ఆలయ గర్భంలో ప్రవహిస్తున్న ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు శనివారం ఉదయం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

మేయర్‌ సీటుపై పట్టు

మేయర్‌ సీటుపై పట్టు

విశాఖపట్నం మహా నగరం. రాష్ట్రంలో చాలా ప్రధానమైనది.

బియ్యం ధరలు...భగభగ

బియ్యం ధరలు...భగభగ

నగరంలో బియ్యం ధరలు భగభగమంటున్నాయి. నెల రోజుల్లో బస్తాకు రూ.200 పెరిగింది.

జడ్పీ సీఈవోగా వాసుదేవరావు

జడ్పీ సీఈవోగా వాసుదేవరావు

నూతనంగా ఏర్పడిన అల్లూరి జిల్లా పరిషత్‌కు ముఖ్యకార్యనిర్వాహణాధికారిగా పి.వాసుదేవరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

మన్యానికి పర్యాటక శోభ

మన్యానికి పర్యాటక శోభ

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ నెలకొంది. రెండో శనివారం, ఆదివారం కావడంతోపాటు విద్యాలయాలకు దసరా సెలవులు ఇవ్వడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు.

బంతి పూల సందడి

బంతి పూల సందడి

మన్యంలో బంతి పువ్వుల సందడి ఆరంభమైంది. జిల్లా కేంద్రం పాడేరులో పాతబస్టాండ్‌ బంతి పూలకు ప్రధాన కేంద్రంగా మారింది. సీజన్‌ ప్రారంభంలో బుట్టడు పూలు రూ.100ల వరకు ధర ఉంది. దసరా, దీపావళి, కార్తీకమాసంలో ధర రెట్టింపు కానుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి