తాజాగా గురువారం పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ గృహిణి(50)కి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఫీవర్ సర్వేలో భాగంగా తొలుత నవంబరు 15న జ్వరం బారిన పడిన ఈ మహిళను స్థానిక ఆశా కార్యకర్త గుర్తించింది
మరికాసేపట్లో తన ఇంటికి చేరుకుంటాడను కున్న ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి స్పృహతప్పి మృతి చెందిన ఘటన గురువారం పాతప ట్నంలో చోటుచేసుకుంది.
మారుమూల గ్రామా ల్లో పేదల కోసం చౌకధరల దు కాణాలు ఏర్పాటు చేస్తు న్నట్టు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
ఆపదలో ఉండే ప్రతీకుటుంబానికి కూటమి ప్ర భుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామి డి గోవిందరావు తెలిపారు.
కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సు సర్వీసులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎగువున రంగాపురం నుంచి వచ్చే బస్సు దిగువున ఉన్న గ్రామాలకు వచ్చే సరికి నిండుగా ప్రయాణికులు ఉండడంతో బస్సు ఆగకుండా వెళ్లపోవడంతో కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు గురువారం ఉదయం కూచింపూడిలో బస్సును ఆపి, ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భామిని మోడల్ స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో ఆయన పాల్గొననున్నారు.
అలకలు వీడి పార్టీ కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఉదయానంద హోటల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు శీరోధార్యమంటూ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సింగపూర్ ప్రతినిధి విలియం పేర్కొన్నారు. గురువారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో సింగపూర్ భక్తులు సంగీత కచేరి నిర్వహించారు.
roads problem in agency ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల్లో రహదారులు బాగు పడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేసినా గిరిజన గ్రామాల్లో రహదారుల పనులు పూర్తికాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్.. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు కనిపించరాదనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.