• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

బాబాయ్‌ హత్యతో అబ్బాయ్‌కే లాభం: నిమ్మల

బాబాయ్‌ హత్యతో అబ్బాయ్‌కే లాభం: నిమ్మల

బాబాయ్‌ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పాత కమిటీలను రద్దు చేసిన అధినేత పవన్‌

పాత కమిటీలను రద్దు చేసిన అధినేత పవన్‌

స్థానిక ఎన్నికల కోసం పార్టీ తరఫున పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణకు నూతన కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఈమేరకు జనసేన పార్టీ కార్యాలయం బుధవారం ప్రకటన జారీ చేసింది.

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న TDP Leader Budda Venkanna Calls AP CM Chandrababu as a Maharshi సీఎం చంద్రబాబు ఒక మహర్షి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న కొనియాడారు. విజయవాడ నగరవాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడం జీవితకాలం గుర్తుంటుందన్నారు.

 అరసవల్లి ఆలయ అభివృద్ధికి55 కోట్లు మంజూరు

అరసవల్లి ఆలయ అభివృద్ధికి55 కోట్లు మంజూరు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0 కింద ఈ నిధులు విడుదలయినట్టు బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

చెరువు బురదలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు మృతి

చెరువు బురదలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు మృతి

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు విద్యార్థులు బురదలో చిక్కుకుని మృతిచెందారు. చిత్తూరు మంగసముద్రానికి చెందిన పిల్లలంతా కలిసి దొంగలబావి వీధిలో సోమవారం చిన్నపాటి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతి

ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తిరుపతి

తిరుపతిని ప్రపంచస్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సీఈవో.. ఎక్సైజ్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు రావాలి

రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు రావాలి

డబ్బు ప్రభావం లేని రాజకీయ సిద్ధాంతాలకు, అభ్యర్థుల గుణగణాలకు ప్రాధాన్యం ఇచ్చిన పాత రోజుల రాజకీయాలు మళ్లీ రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తాను విద్యార్థి నేత స్థాయి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు ఎంపీగా, ఉదయగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తన జేబులోంచి తీసి ఖర్చు చేయలేదని...

 తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు పెరటాశి మూడో శనివారం కావడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్‌లోకి భక్తులను విడతలవారీ అనుమతించారు.

హార్టికల్చర్‌ హబ్‌గా రాయలసీమ

హార్టికల్చర్‌ హబ్‌గా రాయలసీమ

రాయలసీమను ఉద్యాన హబ్‌గా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లు వెచ్చించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి