దళిత మహిళ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వచ్చావా? లేక బలప్రదర్శనకు వచ్చావా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
80వ స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పరిశీలించారు.
80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు.
కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.
ప్రతి యేటా స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
మాజీ సీఎం జగన్ వచ్చింది ఆలూరు వైపీసీ ఎమ్మెల్యే బి. విరూపాక్షిని పరామర్శించడం కోసం. అయితే.. రాజకీయ హంగామా.. నాలుగు గంటలకు పైగా హైడ్రామా నడిచింది.
నగరంలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఫిర్యాదులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.