Home » Andhra Pradesh » Kadapa
జగజ్జననీ.. జగన్మాత నమోస్తుతే..! అంటూదసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా ప్రసిద్ధిచెందిన ప్రొద్దుటూరులో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
పీజీఆర్‌ఎస్‌కు సమ స్యలు వెల్లువెత్తాయి.
రైతుల కు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తు న్నట్లు ఏడీఏ రామమోహనరెడ్డి, ఏవో ఏవీరామాం జులరెడ్డిలు తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ జిల్లా వైద్యాధికారిణి గీత ఆరోగ్య సిబ్బందికి సూచించారు.
జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా యూరియా సమస్య లేదని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ వ్యవసాయ టెక్నికల్ అధికారి సుశ్మిత వెల్లడించారు.
ఆధ్యాత్మిక కేంద్రం ప్రము ఖ పుణ్యక్షేరత్రమైన బ్రహ్మంగారిమఠం మండలానికి బస్టాండ్ ఎప్పుడోనంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
వ్యాపారులు యూరియా, ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స సీఐ శివన్న పేర్కొన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.
జమ్మలమడుగులో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.