పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
మోతుగూడెం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చింతూరు జిల్లా వె.ౖ రామ వరం మండలం డొంక రాయి గ్రామంలో గురు వారం సినిమా షూటింగ్ జరిగింది. సినీ నటుడు రవితేజ హీరోగా నటిస్తు న్న నూతన చిత్రానికి సం బంధించిన డొంకరాయి మార్కెట్ సెంటర్లో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణ క్రీడామైదానంలో షూటింగ్
కాకినాడ క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్కు చెందిన దొంగల బ్యాచ్ దువ్వాడ-స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం ఉంద ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... కాకినాడ జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తక్షణం డయల్ 100, 111 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసుల
కాట్రేనికోన, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మం డలం బలుసుతిప్పలో గోదావరిలో వలకట్ల అత్తరాల (స్థలాలు) కోసం గురువారం పడవ పోటీలు జరి గాయి. మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పటి నుంచి వరద తగ్గి ఉప్పునీరు వ
యానాం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్ల శాతాన్ని మరిం త పెంచాలని, వెనుకబడిన సామా జికవర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమష్టిగా కృ షి చేయాలని బీసీ ప్రతినిధులు పిలుపు నిచ్చారు. యానాం కామిశెట్టివారివీధిలోని గీతా మందిరం లో ఆంధ్రపదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీ
అన్నవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్యకల్యాణోత్సవాలు గురువారం రాత్రి జరిగిన శ్రీపుష్పయోగ మహోత్సవంతో ముగిశాయి. రాత్రి 8గంటలకు నవదంపతులైన స్వామి,అమ్మవార్లను ఆలయప్రాంగణంలో ఏర్పాటుచే
గతేడాది ఇదే సమయంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను ప్రభుత్వం చేపట్టింది.
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.
ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రాష్ట్రవ్యాస్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవు తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.