• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

DSC: డబ్బుతో కాదు.. ప్రతిభతో సాధించాం

DSC: డబ్బుతో కాదు.. ప్రతిభతో సాధించాం

డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్‌ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది.

వెలుగు కార్యాలయంలో చీకటి కోణం

వెలుగు కార్యాలయంలో చీకటి కోణం

మహిళా, డ్వాక్రా సంఘాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించే వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతోంది.

ఫోర్టిఫైడ్‌ రైస్‌కు స్వస్తి..!

ఫోర్టిఫైడ్‌ రైస్‌కు స్వస్తి..!

ప్రజావసరాలకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్‌ రైస్‌కు ప్రభుత్వం స్వస్తి పలికింది. వివిధ పథకాల కింద ఉచితంగా, రాయితీతో సరఫరా చేసే బియ్యంలో పోషకాలు కలిపి సరఫరా చేస్తున్నారు. వచ్చేనెల నుంచి వీటిని నిలిపేస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శన భక్తుల కోసం..

శ్రీవారి సర్వదర్శన భక్తుల కోసం..

తిరుమల శ్రీవారి సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం రింగురోడ్డులో శాశ్వత క్యూలైన్లు, వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య

ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.

బెల్ట్‌ మురళి హత్య కేసు సాక్షి కిడ్నాప్‌ కేసులో నలుగురి అరెస్ట్‌

బెల్ట్‌ మురళి హత్య కేసు సాక్షి కిడ్నాప్‌ కేసులో నలుగురి అరెస్ట్‌

బెల్ట్‌ మురళి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మల్లారపు చిన్నను తిరుపతి కోర్టు ప్రాంగణం బయట నుంచి కిడ్నాప్‌ చేసిన నలుగురు నిందితులను తిరుపతి వెస్ట్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

వైసీపీకి దిక్కుతోచకే బురదజల్లుతోంది : ఎమ్మెల్యే నాని

వైసీపీకి దిక్కుతోచకే బురదజల్లుతోంది : ఎమ్మెల్యే నాని

‘అధికారాన్ని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రతి దానిపైనా బురదజల్లే కార్యక్రమాలు చేస్తోంది. అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా డీఎస్సీ అభ్యర్థుల బాధను అర్థం చేసుకొని నోటిఫికేషన్‌ ఇచ్చారా..’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు.

జెట్టివారిపల్లెలో విషాదఛాయలు

జెట్టివారిపల్లెలో విషాదఛాయలు

అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తమ గ్రామవాసి మృతి చెందాడని తెలియడంతో చిట్వేలి మండల పరిధిలోని జెట్టివారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి